
రాశి ఖన్నా తెలియని సినీ లవర్ ఉండరు.. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.

తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిన ఈ పాపకి.. తగిన గుర్తింపు మాత్రం లభించలేదు.

అయితే వరుసగా ప్లాప్‌లు రావడం వల్ల టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్‌లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలో బాలీవుడ్‌లో గుర్తింపు పొందేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది రాశి ఖన్నా.

బాలీవుడ్ అవకాశాల కోసం గ్లామర్ షో చేయడం రెట్టింపు చేస్తోంది. హాట్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులను ఆకర్షిస్తోంది.

రాశి ఖన్నా తాజా హాట్ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఆమె హాట్ లుక్స్‌పై అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు.

ఈ గ్లామర్ స్ట్రాటజీ ఆమె కెరీర్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. బాలీవుడ్‌లో ఆమెకు మంచి అవకాశాలు వస్తాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.