Saturday, November 15, 2025
Homeగ్యాలరీRashi Khanna: మెస్మరైజింగ్ లుక్స్ తో మాయ చేస్తున్న రాశీ ఖన్నా

Rashi Khanna: మెస్మరైజింగ్ లుక్స్ తో మాయ చేస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna Photos: టాలీవుడ్ టాప్ బ్యూటీ రాశీ ఖన్నా మరోసారి పరువాల జాతర చేసింది. ఈ చిన్నదాని అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

రాశీ ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు.
ఈ మధ్య రాశీ ఖన్నా వరుస ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది. తాజాగా ఈ చిన్నది అందాల విందు చేసింది.
ప్రస్తుతం ఈమె తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటించింది. ఇది త్వరలో రిలీజ్ కానుంది.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తోంది.
ఇక బాలీవుడ్ లో రాశీ 120 బహదూర్, తలాఖోన్ మే ఏక్, బ్రిడ్జి వంటి సినిమాలు చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఫోటోలు అప్ లోడ్ చేసిన వెంటనే అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad