Sunday, November 16, 2025
Homeగ్యాలరీRaashii Khanna: పైట కొంగును పక్కకు జరిపి.. ఎద అందాలను చూపిస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna: పైట కొంగును పక్కకు జరిపి.. ఎద అందాలను చూపిస్తున్న రాశీ ఖన్నా

Raashii Khanna Hot Show: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశీ ఖన్నా మరోసారి తన హాట్ హాట్ ఫోటోలను ఇన్ స్టాలో వదిలింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్ టాప్ బ్యూటీ రాశీ ఖన్నా లేటెస్ట్ ఇన్ స్టా ఫోటోలను షేర్ చేసింది.
ఈ ముద్దుగుమ్మ పైట కొంగును పక్కకు జరిపి ఎద అందాలను చూపిస్తూ నెట్టింట హీట్ ను పెంచుతోంది.
ఈ ఏడాది తెలుగులో ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటించింది.
ప్రస్తుతం రాశీ ఖన్నా పవన్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో నటిస్తోంది.
ఈ చిన్నది తెలుగుతోపాటు హిందీలో కూడా 120 బహుదూర్, బ్రిడ్జి వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
1990 నవంబరు 30న ఢిల్లీలో జన్మించింది రాశి ఖన్నా.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad