Saturday, November 15, 2025
HomeTop StoriesRashi Singh: గ్లామరస్ లుక్స్ తో గత్తరలేపుతున్న రాశి సింగ్

Rashi Singh: గ్లామరస్ లుక్స్ తో గత్తరలేపుతున్న రాశి సింగ్

Rashi Singh Stunning looks: టాలీవుడ్ నయా బ్యూటీ రాశి సింగ్ తన గ్లామరస్ లుక్స్ తో నెట్టింట గత్తరలేపుతోంది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నటి రాశి సింగ్.
తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ టాప్ లో అందాల విందు చేసింది.
ఎద అందాలను చూపిస్తూ ఈ చిన్నది కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్‌ ప్రారంభించిన రాశి సింగ్.. జెమ్ అనే సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత శశి, ప్రేమ్ కుమార్, భూతద్ధం భాస్కర్, ప్రసన్న వదనం చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం బ్లైండ్ స్పాట్, పాంచ్ మినార్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad