Saturday, November 15, 2025
Homeగ్యాలరీRashi Singh: తడిసిన అందాలతో కుర్రాళ్ల తాపం పెంచుతున్న రాశి సింగ్

Rashi Singh: తడిసిన అందాలతో కుర్రాళ్ల తాపం పెంచుతున్న రాశి సింగ్

Rashi Singh latest photoshoot: టాలీవుడ్ నయా బ్యూటీ రాశి సింగ్ తడిసిన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

టాలీవుడ్ నయా బ్యూటీ రాశి సింగ్ తన గ్లామర్ తో నెట్టింట గత్తరలేపుతోంది.
తాజాగా ఈ బ్యూటీ తడిసిన అందాలు ఆరబోస్తూ కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఈ ఛత్తీస్‌గఢ్ పిల్ల సినిమాల్లోకి రాకముందు ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది.
సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన ‘శశి’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్, ప్రసన్న వదనం చిత్రాల్లో నటించి మెప్పించింది.
అవకాశాలు తగ్గడంతో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు తెరదీసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad