Saturday, November 15, 2025
Homeగ్యాలరీRashi Singh: టెంప్టింగ్ ఫోజులతో టెంపరేచర్ పెంచేస్తున్న రాశి సింగ్

Rashi Singh: టెంప్టింగ్ ఫోజులతో టెంపరేచర్ పెంచేస్తున్న రాశి సింగ్

Rashi Singh hot show: టాలీవుడ్ బ్యూటీ రాశి సింగ్ తన హాట్ నెస్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

‘జెమ్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి రాశి సింగ్.
ఈ చిన్నది 14 ఏళ్ల వయసులోనే ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది.
తొలుత ఎయిర్ హోస్టస్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
రాశి సింగ్ జెమ్ తర్వాత పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ భూతద్దం భాస్కర్, ప్రసన్నం వదనం అనే సినిమాల్లో నటించింది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన మూవీ అప్ డేట్స్ , ఫోటోస్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో పరువాల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad