Saturday, November 15, 2025
Homeగ్యాలరీRashi Singh: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న రాశి సింగ్

Rashi Singh: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న రాశి సింగ్

Rashi Singh Saree Photos: టాలీవుడ్ నయా బ్యూటీ రాశి సింగ్ మరోసారి సొగసుల విందు చేసింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. ఈ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

రాశి సింగ్ 1999 జనవరి 5న ఛత్తీస్ గడ్ లోని రాయ్‌పూర్‌లో జన్మించింది.
తొలుత ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.
2019లో ‘జెమ్’ అనే తెలుగు సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్ వంటి చిత్రాల్లో నటించింది.
‘ప్రసన్న వదనం’ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది ‘బ్లైండ్ స్పాట్’ సినిమాలో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తరుచూ తన లేటెస్ట్ మూవీ అప్ డేట్స్, ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad