Sunday, November 16, 2025
Homeగ్యాలరీRashi Singh: హాట్ అందాలతో మాయ చేస్తున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Rashi Singh: హాట్ అందాలతో మాయ చేస్తున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Rashi Singh latest Photoshoot: టాలీవుడ్ నటి రాశి సింగ్ అందాల వడ్డించడంలో తగ్గేదే లే అంటుంది. ఈ అమ్మడు గ్లామర్ కు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

రాశి సింగ్ 1999 జనవరి 5న రాయ్ పూర్ లో జన్మించింది.
తొలుత ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.
2019లో ‘జెమ్’ అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది.
ఆ తర్వాత పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్, ప్రసన్నం వదనం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కొన్ని ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి.
తాజాగా ఈ బ్యూటీ అందాల మోత మోగించింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad