Saturday, November 15, 2025
HomeTop StoriesRashmi Gautam: హాఫ్ శారీలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తున్న రష్మీ

Rashmi Gautam: హాఫ్ శారీలో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తున్న రష్మీ

Rashmi Gautam Half-Saree photos: జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ ట్రెడిషనల్ లుక్ లో టెంప్ట్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రకారు ఎగబడుతున్నారు.

జబర్దస్త్ బ్యూటీ రష్మీ మరోసారి అందాల విందు చేసింది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టింది.
ప్రస్తుతం ఈ భామ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా చేస్తుంది.
ఒడిశాకు చెందిన ఈ చిన్నది విశాఖపట్నంలో పుట్టి పెరిగింది.
2002లో వచ్చిన ‘హోలీ’ అనే సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది.
ఆ తర్వాత కరెంట్, గణేష్, బిందాస్, చారుశీల, గుంటూరు టాకీస్, రాణి గారి బంగళా, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad