- Advertisement -


























మాములుగానే తన అందం తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే రష్మీక మందన్న ఒకవైపు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన ఫోటోషూట్ ల విషయంతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక తన అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్ మరియు అందాలతో రష్మిక ప్రేక్షకులను మైమరిపిస్తుంది.