Saturday, November 15, 2025
Homeగ్యాలరీReba Monica: అందాల గేట్లు ఓపెన్ చేసిన రెబ్బా.. ఆమెనిలా చూస్తుంటే మతిపోతుందబ్బా..

Reba Monica: అందాల గేట్లు ఓపెన్ చేసిన రెబ్బా.. ఆమెనిలా చూస్తుంటే మతిపోతుందబ్బా..

Reba Monica John Glamour pics: టాలీవుడ్ బ్యూటీ రెబ్బా మోనికా గ్లామర్ గేట్లు లేపింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రాళ్లు మంత్రముగ్ధులవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి.

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవరగమన’ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది రెబ్బా మోనికా.
ఆ తర్వాత మ్యాడ్ స్వ్కేర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
ప్రస్తుతం రజినీకాంత్ చేస్తున్న కూలీ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది.
అందం, అభినయం ఉన్న ఈ భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రెబ్బా.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad