Saturday, November 15, 2025
HomeTop StoriesRegena Cassandrra: ఉప్పొంగే ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న రెజీనా

Regena Cassandrra: ఉప్పొంగే ఎద అందాలతో టెంప్ట్ చేస్తున్న రెజీనా

Regena Cassandrra Sexy looks: టాలీవుడ్ ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా మరోసారి పరువాల జాతర చేసింది. ఈ చిన్నదాని అందాలకు యూత్ క్యూ కడుతున్నారు. తాజా ఫోటోల్లో రెజీనా చాలా సెక్సీగా కనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

- Advertisement -
రెజీనా కాసాండ్రా..తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటి.
ఈ ముద్దుగుమ్మ 1988 డిసెంబరు 13న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది.
2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు సైమా అవార్డు కూడా వచ్చింది.
ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లేని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ! వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ లేకపోవడంతో ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’కు జడ్డిగా వ్యవహారిస్తుంది.
ప్రస్తుతం పలు తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజిబిజీగా గడుపుతోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad