Friday, January 16, 2026
Homeగ్యాలరీRiddhi Kumar: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో హీట్ పెంచేస్తున్న రాజాసాబ్ బ్యూటీ!

Riddhi Kumar: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో హీట్ పెంచేస్తున్న రాజాసాబ్ బ్యూటీ!

Riddhi Kumar: రాజా సాబ్ బ్యూటీ రిద్ధి కుమార్ తన హాట్ అండ్ బోల్డ్ లుక్స్ తో సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. ఈ లేటెస్ట్ పిక్స్ ను మీరు కూడా చూసేయండి.

Riddhi Kumar new stills
తెలుగు తెరపై హోమ్లీ లుక్‌లో కనిపించిన రిద్ధి కుమార్.. ఇప్పుడు తనలోని బోల్డ్ అండ్ గ్లామరస్ యాంగిల్‌ను బయటకు తీస్తున్నారు.
Riddhi Kumar new looks
తాజాగా ఆమె బ్లాక్ కలర్ ఔట్‌ఫిట్‌లో దిగిన ఫోటోలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
Riddhi Kumar latest hot stills
ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో రిద్ధి కుమార్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్ ఆమె ఫిట్‌నెస్‌ను మరియు అందాన్ని మరింతగా ఎలివేట్ చేస్తోంది.
Riddhi Kumar insta viral looks
కిల్లర్ లుక్స్‌తో, మత్తెక్కించే పోజులతో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Riddhi Kumar in black dress
సోషల్ మీడియా సెన్సేషన్ రిద్ధి కుమార్ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ “అందాల రాశి” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
Riddhi Kumar bold photoshoot
కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా, ఫ్యాషన్ సెన్స్‌లోనూ తాను ఎవరికీ తక్కువ కాదని ఈ ఫోటోల ద్వారా ఆమె నిరూపించారు.
Riddhi Kumar black outfit
రిద్ధి నటించిన రాజాసాబ్ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News