బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ లో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయ్యే బిగ్ బాస్ 9 తెలుగులో మొదటి కంటెస్టెంట్‌గా రీతూ చౌదరి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఈ నేపథ్యంలో రీతూ చౌదరి గ్లామర్ ఫొటోలపై లుక్కేద్దాం.
2018 సంవత్సరంలో స్టార్ మా ఛానెల్లో జరిగిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు షో ద్వారా క్రేజ్ తెచ్చుకుంది రీతూ చౌదరి.
2019లో రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం, సూర్యవంశం, ఇంటిగుట్టు సీరియళ్లు చేసింది.
‘మౌనమే ఇష్టం’ సినిమాతో టాలీవుడ్లో ఈ జబర్దస్త్ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా, బ్లాక్ బాస్టర్ ఉప్పెన మూవీలోనూ కన్పించింది. ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది బ్యూటిఫుల్ రీతూ చౌదరి.
జబర్దస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పలు షోలకు యాంకర్‌గా కూడా వ్యవహరించింది. దావత్ అనే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించిన రీతూ పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసింది.
ఇదే తరుణంలో బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న రీతూ చౌదరి మరింత ఫేమ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేసింది రీతూ చౌదరి.

బిగ్ బాస్ స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి రీతూ చౌదరి ఎంట్రీ ఇవ్వనుందని ప్రస్తుతం నడుస్తోన్న టాక్