Saturday, November 15, 2025
HomeTop StoriesRitika Nayak: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న మిరాయ్ బ్యూటీ

Ritika Nayak: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న మిరాయ్ బ్యూటీ

Ritika Nayak latest photoshoot: మిరాయ్ బ్యూటీ తన గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

తేజ సజ్జా మిరాయ్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ రితికా నాయక్.
ఇందులో ఈ అమ్మడు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆనంద్ దేవరకొండ, వరుణ్ తేజ్ సరసన సినిమాలు చేసే అవకాశం ఉంది.
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది రితికా.
నాని హీరోగా నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న రోల్ చేసి మెప్పించింది.
ఢిల్లీలోని ఒక మధ్యతరగతి ఒడియా కుటుంబంలో జన్మించింది రితికా.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad