Ritika Singh Hot Phots: రితికా సింగ్.. తన నటనా జీవితాన్ని 2013లో ప్రారంభించింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘గురు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
- Advertisement -

అటు సినిమాలు చేస్తూనే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా హాట్ లుక్స్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

తమిళంలో మాధవన్ తో కలిసి ‘ఇరుధి సుత్ర’, ‘సాలా ఖడూస్’ చిత్రంలోనూ నటించింది. ఈ చిత్రానికి ఆమె ప్రత్యేక జ్యూరీ కేటగిరీలో జాతీయ అవార్డు కూడా అందుకుంది.

అనంతరం కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది. తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వెట్టైయన్’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది.
