Friday, December 12, 2025
Homeగ్యాలరీRitu Varma: స్టన్నింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న రీతూ వర్మ

Ritu Varma: స్టన్నింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న రీతూ వర్మ

Ritu Varma Hot show: టాలీవుడ్ ముద్దుగుమ్మ రీతూ వర్మ గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ చిన్నది అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి

- Advertisement -
టాలీవుడ్ బ్యూటీ రీతూ వర్మ 1990 మార్చి 10న హైదరాబాద్ లో జన్మించింది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసింది.
2013లో వచ్చిన ‘బాద్‍షా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కాజల్ చెల్లిగా నటించి మెప్పించింది.
2016లో ‘పెళ్ళి చూపులు’ సినిమాతో హీరోయిన్ గా మారి బ్లాక్ బాస్టర్ అందుకుంది.
ఈ ఏడాది ‘మజాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ధ్రువ నక్షత్రం’ అనే సినిమాలో నటిస్తోంది.
ఈమె కేశవ, టక్‌ జగదీష్‌, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం, మార్క్ ఆంటోని, శ్వాగ్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకుంది.

.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News