Tuesday, December 9, 2025
Homeగ్యాలరీIBPS: అభ్యర్థులకు అలర్ట్.. పీవో ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అవుట్!

IBPS: అభ్యర్థులకు అలర్ట్.. పీవో ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అవుట్!

RRB PO Prelims Hall Tickets: ఆర్ఆర్‌బీ పీవో ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన కీలక అప్డేట్‌ను ఐబీపీఎస్ జారీ చేసింది. త్వరలో నిర్వహించబోయే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డులను విడుదల చేసినట్లు ప్రకటించింది.

- Advertisement -
ఆర్ఆర్‌బీ పీవో ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన కీలక అప్డేట్‌ను ఐబీపీఎస్ జారీ చేసింది.
త్వరలో నిర్వహించబోయే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డులను విడుదల చేసినట్లు ఐబీపీఎస్ ప్రకటించింది.
ఆఫీసర్ స్కేల్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసినట్లు పేర్కొంది.
ఆర్ఆర్‌బీ పీవో ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 22, 23 తేదీల్లో జరగనుంది.
మొత్తం 3,928 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News