Friday, December 12, 2025
Homeగ్యాలరీRukshar Dhillon: సెగలు రేపుతున్న విశ్వక్ సేన్ బ్యూటీ

Rukshar Dhillon: సెగలు రేపుతున్న విశ్వక్ సేన్ బ్యూటీ

Rukshar Dhillon latest photos: టాలీవుడ్ కొత్త నటి రుక్సార్ థిల్లాన్ తన అందాలతో కుర్రకారును కట్టిపడేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్ స్టాలో కొత్త ఫోటోలను వదిలింది. ఈ పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.

2017లో వచ్చిన ‘ఆకతాయి’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది రుక్సార్ థిల్లాన్.
ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ వంటి సినిమాల్లో నటించింది.
2022లో వచ్చిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది.
గతేడాది నా సామిరంగా, దిల్ రూబా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
2016లో కన్నడ సినిమా ‘రన్ ఆంటోనీ’ ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
రుక్సార్ 1993 అక్టోబరు 12న లండన్ లో జన్మించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News