Sunday, November 16, 2025
Homeగ్యాలరీSaanve Megghana: గ్లామరస్ లుక్స్ తో గత్తరలేపుతున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Saanve Megghana: గ్లామరస్ లుక్స్ తో గత్తరలేపుతున్న టాలీవుడ్ నయా బ్యూటీ

Saanve Megghana Photoshoot: టాలీవుడ్ నయా బ్యూటీ శాన్వీ మేఘన తన గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన లుక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

1998 సెప్టెంబరు 12న హైదరాబాద్ లో జన్మించింది శాన్వి మేఘన. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసింది.
2019లో ‘సైరా నరసింహారెడ్డి’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పిట్ట కథలు, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ వంటి సినిమాల్లో నటించింది.
గతేడాది ప్రేమ విమనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.
ఈ ఏడాది ‘కుటుంబస్థాన్’ అనే మూవీతో కోలీవుడ్ లో డెబ్యూ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ అప్ డేట్స్, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad