Friday, January 31, 2025
Homeగ్యాలరీSai Pallavi: చీరకట్టులో మెరిసిన సాయి పల్లవి

Sai Pallavi: చీరకట్టులో మెరిసిన సాయి పల్లవి

హీరోయిన్ సాయి పల్లవి అంటే యువత ఫిదా అయిపోతారు. తన అందం, మాటలు, డ్యాన్స్, అభినయంతో అభిమానులకు కట్టిపడేస్తుంది. ఎప్పుడూ సాంప్రదాయంగానే కనిపించే ఈ క్యూట్ బ్యూటీ తాజాగా నాగచైతన్య సరసన ‘తండేల్’ మూవీలో నటించింది. ఈ సినిమా తమిళ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చైన్నైలో జరిగింది. ఈ ఈవెటంలో సాయి పల్లవి చీరకట్టులో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News