Saturday, November 15, 2025
Homeగ్యాలరీShruti Haasan: బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించిన సలార్ బ్యూటీ

Shruti Haasan: బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించిన సలార్ బ్యూటీ

Shruti Haasan Beautiful Pics: సలార్ బ్యూటీ శ్రుతిహాసన్ తన అందచందాలతో కుర్రవాళ్లను మాయ చేస్తుంది. రీసెంట్ గా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది.

కమల్ హాసన్ కూతురుగా అందరికి సుపరిచితమైన నటి శ్రుతిహాసన్.
“అనగనగా ఓ ధీరుడు” సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్కన గబ్బర్ సింగ్ లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.
ఆ తర్వాత ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
గతేడాది ప్రభాస్ సరసన సలార్ లో నటించి మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్స్ కు తన అందాలను ఎరగా వేస్తుంది ఈ అమ్మడు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad