Samantha Ruth Prabhu New house: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దసరా పండుగను పురస్కరించుకుని తన కొత్త ప్రయాణాన్ని మెుదలుపెట్టింది. అంటే రెండో పెళ్లి అనుకున్నారేమో.. అదేమీ కాదండి. సామ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.








