- Advertisement -
Sanjjanaa Galrani: సంజనా హాట్ ‘ఫోకస్’
బుజ్జిగాడు బ్యూటీ రచ్చచేస్తుంది. సినిమాల్లో తన తడాఖా చూపించే పెద్దగా అవకాశాలు లేకపోవడంతో.. సోషల్ మీడియాలో ఒంపుసొంపుల వయ్యారాలను ఒలకబోస్తూ పోజులు ఇస్తోంది. హాట్ ఫోటో షూట్లో పాల్గొని ఫోకస్ మొత్తం తనవైపే తిప్పేసుకుంటుంది.