













మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన సీరత్ కపూర్.. తొలినాళ్లలో మంచి సినిమాలే చేసింది. హిందీలో జిద్, టైగర్, కొలంబస్, తెలుగులో శర్వానంద్.. సుజిత్ కాంబినేషన్లో వచ్చిన రన్ రజా రన్ సినిమాతో హీరోయిన్గా పరిచయమై రాజుగారిగది 2, ఒక్క క్షణం సినిమాలలో కూడా నటించింది.