Saturday, November 15, 2025
Homeగ్యాలరీSeerat Kapoor: సీరత్ కపూర్ అందాల ఊచకోత చూశారా?

Seerat Kapoor: సీరత్ కపూర్ అందాల ఊచకోత చూశారా?

Seerat Kapoor Hot Pics: టాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

2014లో వచ్చిన ‘రన్ రాజా రన్’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది సీరత్ కపూర్.
కొలంబస్, రాజు గారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్ లో ప్రసారమయ్యే ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లో నటించింది.
ఈ ముద్దుగుమ్మ ‘రాక్ స్టార్’ అనే బాలీవుడ్ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా చేసింది.
ఈ ముద్దుగుమ్మ 1993 ఏప్రిల్ 3న ముంబైలో జన్మించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ హాట్ నెస్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad