Tuesday, February 17, 2026
Homeగ్యాలరీActress Sadaa: వయసు పెరిగినా తగ్గని అందం.. సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్!

Actress Sadaa: వయసు పెరిగినా తగ్గని అందం.. సదా లేటెస్ట్ ఫోటోస్ వైరల్!

Actress Sadaa latest Photos: టాలీవుడ్ సీనియర్ నటి సదా లేటెస్ట్ హాట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Sadaa stunning photoshoot
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగి, తన కనుబొమ్మల కదలికలతో కుర్రకారును మాయ చేసిన నటి సదా.
Sadaa new stills
తాజాగా ఈమె షేర్ చేసిన హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Sadaa new looks
వెండితెరకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులకు నిరంతరం టచ్‌లోనే ఉంటోంది ఈ సీనియర్ బ్యూటీ.
Sadaa latest photoshoot
40 ప్లస్ వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది.
Sadaa insta viral looks
ఇటీవల తను షేర్ చేసిన హాట్ ఫోటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా స్లీవ్‌లెస్ బ్లౌజ్, డిజైనర్ చీరల్లో సదా ఇస్తున్న పోజులు “అందానికి చిరునామా సదా” అనేలా ఉన్నాయి.
Sadaa hot show
సదా కేవలం గ్లామర్ వరల్డ్‌కే పరిమితం కాకుండా, ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో తన అభిరుచిని చాటుకుంటోంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News