Saturday, November 15, 2025
Homeగ్యాలరీSridevi Vijaykumar: దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రీదేవి విజయ్ కుమార్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sridevi Vijaykumar: దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రీదేవి విజయ్ కుమార్, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sridevi Vijaykumar Beautiful pics: నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న అందంలో కుర్ర హీరోయిన్లకు గట్టిపోటీనే ఇస్తుంది సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

శ్రీదేవి విజయ్ కుమార్.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.
ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి.
తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న శ్రీదేవికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడంతో కోలీవుడ్ కు మకాం మార్చింది.
ఆ తర్వాత రాహుల్ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని.. రూపిక అనే పాపకు జన్మనిచ్చింది.
రీసెంట్ గా నారా రోహిత్ సరసన ‘సుందరకాండ’ అనే సినిమాలో నటించింది.
ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్డిగా వ్యవహారిస్తూ బిజి బిజీగా గడుపుతున్న శ్రీదేవి విజయ్ కుమార్ అందంలోనూ కుర్ర హీరోయిన్స్ కు గట్టి పోటీనే ఇస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad