Saturday, November 15, 2025
Homeగ్యాలరీPoonam Bajwa: పొట్టి దుస్తుల్లో పూనమ్ పరువాల ఊచకోత

Poonam Bajwa: పొట్టి దుస్తుల్లో పూనమ్ పరువాల ఊచకోత

Poonam Bajwa Photos: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. పొట్టి దుస్తుల్లో పరువాల జాతర చేసింది. ఈ బ్యూటీ అందాలను చూసేందుకు కుర్రకారు ఎగబడుతున్నారు. మీరు కూడా ఓ చూపు చూసేయండి.

సౌత్ ఇండియాలో దాదాపు అన్ని భాషల్లో నటించిన నటి పూనమ్ బజ్వా.
ఈ సీనియర్ హీరోయిన్ సినిమాల కంటే ఫోటోషూట్స్ తోనే ఎక్కువ ఫేమ్ సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫోటోలు అప్ లోడ్ చేసిన వెంటనే అవి క్షణాల్లో వైరల్ అయిపోతాయి.
తాజాగా ఈ చిన్నది పొట్టి దుస్తుల్లో పరువాల జాతర చేసింది. ఈ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
పంజాబీ కుటుంబంలో జన్మించిన ఈ భామ..2005లో మిస్ పూణే టైటిల్ గెలుచుకుంది.
మెుదటి సినిమా, బాస్, పరుగు వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad