Saturday, November 15, 2025
Homeగ్యాలరీShalini Pandey: బికినీలో హీట్ పెంచుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ

Shalini Pandey: బికినీలో హీట్ పెంచుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ

Shalini Pandey Bikini Photos: అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే బికినీలో అందాల విందు చేసింది. ఈ ఫోటోలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

హీరోయిన్ షాలిని పాండే పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి.
ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ మదిలో చెరగని ముద్రవేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఇటలీకి వెకేషన్ కు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ దిగిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
తాజాగా ఈ భామ బికినీలో అందాల విందు చేసింది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ చిన్నది తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే వంటి సినిమాల్లో నటించింది.
ఈమె 1993,సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ జబల్ పూర్ లో జన్మించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad