Shiva Jyothi Pregnant: 10 ఏళ్ల ఎదురుచూపుకు ఎండ్.. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత శివజ్యోతి ప్రెగ్నెంట్ అయింది. ఇక రీసెంట్ తన సీమంతం ఫొటోస్ సోషల్ మీడియా షేర్ చేసింది.
బిగ్ బాస్ తర్వాత వచ్చిన పాపులారిటీని శివజ్యోతి సరిగ్గా వాడుకుంది.
బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉంటూ బాగా పాపులర్ అయ్యింది.
శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తోంది.
ప్రమోషన్స్ ద్వారా సంపాదించిన డబ్బుతో శివజ్యోతి రీసెంట్గా హైదరాబాద్‌లో తన సొంత ఇంటిని కొని, గృహప్రవేశం కూడా చేసింది.
రీసెంట్గా జరిగిన తన సీమంతం ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా జరుపుకుంది. ఆ ఫంక్షన్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
సొంత ఇల్లు, ప్రమోషన్స్ ద్వారా మంచి సంపాదన… ఇప్పుడేమో తల్లి కాబోతున్న ఆనందం!