Saturday, November 15, 2025
HomeTop StoriesShivani Nagaram: దీపావళి లుక్ లో దుమ్మురేపిన లిటిల్ హార్ట్స్ బ్యూటీ

Shivani Nagaram: దీపావళి లుక్ లో దుమ్మురేపిన లిటిల్ హార్ట్స్ బ్యూటీ

Shivani Nagaram Diwali looks: హైదరాబాద్ అమ్మాయి శివాని నాగరం తన క్యూట్ లుక్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ ముద్దుగుమ్మ లేలేత అందాలను చూసేందుకు నెటిజన్స్ ఎగబడుతున్నారు. మీరు కూడా ఓ చూపు చూసేయండి.

రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది తెలుగు అమ్మాయి శివాని నాగారం.
ఈ మూవీలో కాత్యాయని పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం సుహాస్ సరసన ‘హే భగవాన్’ అనే మూవీలో నటిస్తోంది.
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ చిత్రంతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శివాని తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ విల్లా మేరీ కళాశాలలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad