Shivani Nagaram latest photoshoot: హైదరాబాద్ అమ్మాయి శివానీ నాగారం ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ శారీలో హంసలా మెరిసిపోతుంది. ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి
- Advertisement -







.


