Sunday, February 8, 2026
Homeగ్యాలరీShraddha Das: వైట్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న శ్రద్ధా దాస్

Shraddha Das: వైట్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న శ్రద్ధా దాస్

Shraddha Das: శ్రద్ధా దాస్ తన లేటెస్ట్ ఫోటో షూట్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ ఆమె ఆరబోసిన అందాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి.

Shraddha Das bold photoshoot
టాలీవుడ్ సీనియర్ బ్యూటీ శ్రద్ధా దాస్ తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
Shraddha Das white dress photoshoot
తాజాగా ఆమె తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది.
Shraddha Das stunning look
వైట్ కలర్ డ్రెస్ అంటేనే ఒక ప్రత్యేకమైన కళ ఉంటుంది. దానికి శ్రద్ధా దాస్ గ్లామర్ తోడవడంతో ఆ ఫోటోలు అద్భుతంగా వచ్చాయి.
Shraddha Das new look
ఈ డ్రెస్‌లో శ్రద్ధా తన ఎద అందాలను ఆరబోస్తూ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.
Shraddha Das insta viral pics
యోగా మరియు వర్కవుట్స్‌తో ఫిట్‌గా ఉండే శ్రద్ధా, తన ఒంపుసొంపులను ప్రదర్శిస్తూ ఇచ్చిన పోజులు నెటిజన్స్ ను మత్తెక్కిస్తున్నాయి.
Shraddha Das in white dress
శ్రద్ధా దాస్ ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్దిసేపటికే అభిమానులు కామెంట్లతో ముంచెత్తారు. వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా ఉన్నావు అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News