Shreya Dhanwanthary: శ్రేయా ధన్వంతరి చేసే ప్రతీ ఫొటోషూట్ అందాల ప్రదర్శనకే అన్నట్లుగా కనిపిస్తోంది. ఇక రీసెంట్ గా అయితే శ్రేయ మరోసారి స్టన్ అయ్యేలా చేసింది. దీంతో అవి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
బీచ్ లో మంట పుట్టిస్తున్న శ్రేయ ధన్వంతరి స్విమ్ డ్రెస్ పిక్స్!
‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘స్కామ్ 1992’ వంటి వెబ్ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రేయ ధన్వంతరి!
ఈ బ్యూటీ పుట్టింది హైదరాబాద్లో, కానీ చదువుకుంది మాత్రం ఎన్ఐటీ వరంగల్లో! అక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి, నటనపై ప్రేమతో ఇండస్ట్రీలోకి వచ్చింది.
ప్రస్తుతం తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన బీచ్ వేర్ (స్విమ్ డ్రెస్) ఫోటోలు కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది!
శ్రేయ ధన్వంతరి పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోషూట్ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది.