Saturday, November 15, 2025
Homeగ్యాలరీShriya Saran: 43 ఏళ్ల వయసులో కూడా తగ్గని శ్రియా అందం

Shriya Saran: 43 ఏళ్ల వయసులో కూడా తగ్గని శ్రియా అందం

Shriya Saran Hot Photoshoot: టాలీవుడ్ టాప్ బ్యూటీ శ్రియా శరణ్ ఏజ్ పెరిగినా అందం మాత్రం తగ్గడం లేదు. నాలుగు పదుల వయసులో కూడా ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

శ్రియా శరణ్ నాలుగు పదుల వయసులో కూడా అందాల ఆరబోతలో తగ్గట్లేదు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ టాప్ లో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇటీవల ఈ చిన్నది మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియెన్స్ ను తన నటనతో అలరించింది.
1982లో జన్మించిన శ్రియా ‘ఇష్టం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ భామ తెలుగులో చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్, నువ్వే నువ్వే, నేనున్నాను, భగీరథ, ఛత్రపతి, మనం, గోపాల గోపాల, పైసా వసూల్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఈమె రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ రాధ అనే కుమార్తె కూడా ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad