Saturday, November 15, 2025
Homeగ్యాలరీShruti Haasan: బ్లాక్ డ్రెస్ లో అందాల రచ్చ చేసిన శ్రుతి హసన్

Shruti Haasan: బ్లాక్ డ్రెస్ లో అందాల రచ్చ చేసిన శ్రుతి హసన్

Shruti Haasan Black Outfit Photos: స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ తన అందాలతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

రీసెంట్ గా ‘కూలీ’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది శ్రుతి హాసన్.
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో అందాల విందు చేసింది.
ఇందులో హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టంట వైరల్ గా మారాయి.
2000లో వచ్చిన ‘హే రామ్’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. ‘అనగనగా ఓ ధీరుడు’ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది.
గబ్బర్ సింగ్, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమ్, క్రాక్, వాల్తేరు వీరయ్య, సలార్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 24 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad