Saturday, November 15, 2025
Homeగ్యాలరీSimran: సొగసులతో రచ్చ లేపుతున్న సిమ్రన్

Simran: సొగసులతో రచ్చ లేపుతున్న సిమ్రన్

Simran Choudhary: ఈ నగరానికి ఏమైంది అంటూ పలకరించిన సిమ్రన్ చౌదరి అరడజను సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు.

- Advertisement -
మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించింది సిమ్రాన్ చౌదరి.
నటనతో మంచి మార్కులు కొట్టేసిన అమ్మడుకి అవకాశాలు మెండుగా రాలేదు.
సోషల్ మీడియాలో ఆక్టివ్ గా సిమ్రాన్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.
సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఈ ముద్దుగుమ్మ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad