Saturday, November 15, 2025
Homeగ్యాలరీDeepthi Sunaina: పొట్టి దుస్తుల్లో దీప్తి సునైనా పరువాల జాతర

Deepthi Sunaina: పొట్టి దుస్తుల్లో దీప్తి సునైనా పరువాల జాతర

Deepthi Sunaina photos: సోషల్ మీడియా క్వీన్ దీప్తి సునైనా పొట్టి దుస్తుల్లో పరువాల జాతర చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అవి కాస్త వైరల్ గా మారాయి.

సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా తొలుత డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయింది.
ఆ తర్వాత బిగ్ బాస్ 2లోకి ఎంట్రీ మరింత పాపులారిటీ తెచ్చుకుంది.
1998 నవంబర్ 10న హైదరాబాద్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ ఆర్ట్స్ లో డిగ్రీ చేసింది.
కొంత కాలం ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమాయాణం కొనసాగించింది. మూడేళ్ల కిందట ఈ జంట విడిపోయింది.
నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మెుదటిసారి కనిపించింది.
ప్రస్తుతం పలు కవర్స్ సాంగ్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.
సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు మాంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ చిన్నది పొట్టి దుస్తుల్లో అందాల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad