- Advertisement -


























అందం ఉన్నా కూడా అదృష్టం లేకుండా అంతంత మాత్రంగానే అవకాశాలను అందుకుంటున్న హీరోయిన్స్ లిస్టులో సోనాల్ చౌహాన్ ఉంటుంది. డిక్టేటర్, లెజెండ్, రూలర్ వంటి చిత్రాల్లో బాలకృష్ణతో జోడీ కట్టినా ఈ అమ్మడుకి లక్ కలిసి రాలేదు. సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియా ఉందిగా.. అందుకే సోనాల్ చౌహాన్ తన గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడం మొదలు పెట్టింది.