Sunday, November 16, 2025
Homeగ్యాలరీSonal Chauhan: బెడ్ పై సోనాల్ సొగసుల వల.. కుర్రాళ్లు విల విల..

Sonal Chauhan: బెడ్ పై సోనాల్ సొగసుల వల.. కుర్రాళ్లు విల విల..

Sonal Chauhan hot photoshoot: టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ బెడ్ పై అందాల ఆరాచకం సృష్టించింది. ఈ పిక్స్ నెట్టింట హీట్ ను పెంచేస్తున్నాయి. మీరు కూడా ఈ అమ్మడు అందాలపై ఓ లుక్కేయండి.

సోనాల్ చౌహాన్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు ఆడియెన్స్ ఎవరూండరు.
సోనాల్ 1989 మే 16న బులంద్షహర్ లో జన్మించింది.
2008లో వచ్చిన ‘రెయిన్‌బో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత లెజెండ్, పండగ చేస్కో, షేర్, జీరో, డిక్టేటర్, రూలర్ ది ఘోష్ట్, ఎఫ్ 3 వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోస్ ను అభిమానులతో పంచుకుటూ ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ బెడ్ పై అందాల విందు చేసింది.
ఈ ఫోటోల్లో చూడటానికి చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad