Friday, December 12, 2025
Homeగ్యాలరీSonal Chauhan: మెరుపుల డ్రెస్ లో కుర్రకారుకు మెంటలెక్కిస్తున్న బాలయ్య భామ

Sonal Chauhan: మెరుపుల డ్రెస్ లో కుర్రకారుకు మెంటలెక్కిస్తున్న బాలయ్య భామ

Sonal Chauhan Hot looks: టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తన హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

బాలయ్య ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ తన బోల్డ్ లుక్స్ తో మరోసారి సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
తాజాగా ఈ చిన్నది మెరుపులు డ్రెస్ లో సొగసుల విందు చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సోనాల్ 1989 మే 16న బులంద్షహర్ లో జన్మించింది. నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.
2008లో వచ్చిన ‘జన్నత్’ అనే బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
అదే ఏడాది ‘రెయిన్ బో’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్, రూలర్, ది ఘోస్ట్, ఎఫ్ 3 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News