Anupama: సౌత్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ వరుస ఫోటోషూట్స్ తో మైమరిపిస్తోంది. తాజాగా ఈ చిన్నగా చీరకట్టులో సందడి చేసింది.
సౌత్ లో చేతినిండా సినిమాలతో పుల్ గా బిజీగా ఉన్న నటీమణుల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు.ఈ ఒక్క ఏడాదే ఈ ముద్దుగుమ్మ అరడజను సినిమాలు రిలీజ్ చేసింది. ఇందులో తెలుగు, మలయాళ, తమిళ చిత్రాలు ఉన్నాయి.రీసెంట్ గా విడుదలైన మూవీస్ లో డ్రాగన్, కిష్కిందపురి, బైసన్ సూపర్ హిట్ గా నిలిచాయి.ఈమె నటించిన లాక్ డౌన్ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో మరో హిట్ కొట్టి ఈ ఏడాది ముగించాలని చూస్తోంది ఈ భామ.ఇన్ స్టాలో అనుపమకు 16 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఈమె ఏదీ పోస్ట్ చేసినా క్షణాల్లో ట్రెండ్ అయిపోతుంది.తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో వయ్యారాలు ఒలకబోసింది. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తోంది.