Homeగ్యాలరీMalvika Nair: మత్తెక్కిస్తున్న మాళవిక నాయర్

Malvika Nair: మత్తెక్కిస్తున్న మాళవిక నాయర్

Malvika Nair: సౌత్ బ్యూటీ మాళవిక నాయర్ తన అందంతో నెటిజన్స్ ను ఫిదా చేస్తోంది. ఈ చిన్నదాని గ్లామర్ కు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

Malvika Nair stunning look
టాలీవుడ్ బ్యూటీ మాళవిక నాయర్ తన లేటెస్ట్ ఫోటోలను వదిలింది. ఇందులో చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది.
Malvika Nair photos
ప్రస్తుతం మాళవిక తెలుగులో బైకర్ సినిమాలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.
Malvika Nair new look
2012లో ‘బ్లాక్ బటర్ ఫ్లై’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది.
Malvika Nair mind blowing look
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె నటనకు ప్రశంసలు దక్కాయి.
Malvika Nair insta pics
ఆ తర్వాత ఈ అమ్మడు కల్యాణ వైభోగమే, మహానటి, విజేత, టాక్సీవాలా, ఓరేయ్ బుజ్జిగా, అన్నీ మంచి శకునములే వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
Malvika Nair beautiful look
గతేడాది ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో చిన్న క్యామియో చేసి మెప్పించింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News