Saturday, November 15, 2025
Homeగ్యాలరీSreeleela: రెడ్ శారీలో శ్రీలీల మెరుపులు.. కుర్రకారు అరుపులు..

Sreeleela: రెడ్ శారీలో శ్రీలీల మెరుపులు.. కుర్రకారు అరుపులు..

Sreeleela Red Saree Photos: టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీల మరోసారి గ్లామర్ ఒలకబోసింది. రెడ్ శారీలో కుర్రకారుకు కనువిందు చేసింది. ఈ ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీల రెడ్ శారీలో అందాల విందు చేసింది. ఇందులో చాలా అందంగా కనిపిస్తుంది.
శ్రీలీల చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
అనురాగ్ బసు డైరెక్షన్ లో వస్తున్న’ఆషికీ’లో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్తీక్–శ్రీలీల మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇరువురు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
తెలుగులో ఈమె చేతిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రమే ఉంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad