యంగ్ బ్యూటీ శ్రీలీల.. పేరు ఇప్పుడు టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోంది. ‘పెళ్లి సందD’ చిత్రంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది.
శ్రీలీల తన పెర్ఫామెన్స్, గ్లామర్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఇలీవల వచ్చిన పుష్ప-2 లో ఐటం సాంగ్ లో కనిపించి మెప్పించింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్న ఈ బ్యూటీ మరోవైపు గ్లామర్ లుక్స్ తోనూ వెండితెరపై అందరిని మెస్మరైజ్ చేస్తోంది. అంతేకాదు డాన్స్ లోనూ ఇరగదీస్తోంది.
ఇటు సోషల్ మీడియాలోనూ తన ఫోటోలతో కవ్విస్తోంది. క్యూట్ లుక్స్, మైండ్ బ్లోయింగ్ పోజులతో కుర్ర గుండెల్ని పేల్చేస్తోంది.
తాజాగా శ్రీలీల షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. తన లుక్స్ తో కుర్రకారును పడేసింది.
ఈ ఫోటోలను చూసి.. శ్రీలల అందానికి ఎన్ని మార్కులు ఇచ్చిన తక్కువే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. శ్రీలీల క్యూట్ ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (ALL Photos – Instagram sreeleela14)