![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-15-819x1024.jpg)
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-13-1024x1024.jpg)
పెళ్లి సందడి మూవీతో ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమై.. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-10-819x1024.jpg)
ముఖ్యంగా ధమాకా సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది శ్రీ లీల.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-17-820x1024.jpg)
దీంతో వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ అమ్మడు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-16-819x1024.jpg)
తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-9-819x1024.jpg)
సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వరస ఫొటోషూట్స్‌తో కుర్రకారు మతి పొగొడుతుంటుంది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-1-1-819x1024.jpg)
తాజాగా అమాయకుపు చూపులతో కుర్రకారును ఆకట్టుకుంది. ఇవి చాలా అందంగా ఉన్నాయి.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-2-819x1024.jpg)
చాలా సింపుల్‌గా ఉన్న ఈ ఫోటోలు.. చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/Srileela-3-819x1024.jpg)
అమాయకపు చూపుతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.