Sunday, November 16, 2025
Homeగ్యాలరీGouri Priya Reddy: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న మ్యాడ్ బ్యూటీ

Gouri Priya Reddy: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న మ్యాడ్ బ్యూటీ

Sri Gouri Priya Reddy hot pics: తెలుగమ్మాయి శ్రీగౌరీ ప్రియ బ్లాక్ ఔట్‌ఫిట్‌లో కేక పెట్టిస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలకు కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.

నటిగా, యాంకర్ గా, సింగర్ గా సుపరిచితురాలు మన తెలుగమ్మాయి శ్రీగౌరీ ప్రియ రెడ్డి.
నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా వంటి సినిమాల్లో గుర్తింపులేని పాత్రల్లో కనిపించింది.
ఆహాలో విడుదలైన ‘మెయిల్’ వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాలతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన ‘చెన్నై లవ్ స్టోరీ’లో నటిస్తోంది. మరోపక్క ‘వీసా’ అనే మరో చిత్రం కూడా చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడు బ్లాక్ ఔట్ ఫిట్ లో అందాల బ్లాస్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad