Saturday, November 15, 2025
Homeగ్యాలరీSridevi Vijay Kumar: నాలుగు పదులు దగ్గర పడుతున్న అవే అందాలు..!

Sridevi Vijay Kumar: నాలుగు పదులు దగ్గర పడుతున్న అవే అందాలు..!

- Advertisement -

Sridevi Vijay Kumar new pics: ప్రభాస్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ వరుస ఫోటోషూట్స్ తో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ లో చాలా అందంగా కనిపిస్తోంది.

టాలీవుడ్ సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీలో అదరగొడుతోంది. వరుస ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీదేవి రీసెంట్ గా పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి.
బ్లూ గౌనులో వయ్యారాలు ఒలకబోసిన ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి విజయ్ కుమార్.
ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా మూవీ ఆఫర్స్ వచ్చాయి. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్ వంటి చిత్రాలు చేసిన అవి సరైన బ్రేక్ ఇవ్వలేదు.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘సుందరకాండ’ అనే సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది.
కెరీర్ పీక్స్ లో ఉండగా..రాహుల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని 2006లో రూపిక అనే పాపకు జన్మనిచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad