
అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీ లీల.
- Advertisement -

పెళ్లి సందడి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఆ తర్వాత ధమాకా, గుంటూరు కారం, స్కంద సినిమాల్లో నటించినా పెద్ద విజయం అందుకోలేకపోయింది.

ఈ అమ్మడు సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతుండటంతో.. ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

దీంతో కోలీవుడ్, బాలీవుడ్ పై కన్నేసింది ఈ ముద్దుగుమ్మ.. దీనితో పాటూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది.

వరుస ఫోటో షూట్ లలో కుర్రాళ్లను మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటో షూట్ తో ఆకట్టుకుంటోంది.

బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి అందాలు ఆరబోసింది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.